Skip to main content

Posts

Showing posts from July, 2017

ఆగష్టు లో తమిళ్ మూవీస్ హవా !

వివేకం , వీ.ఐ .పి -2 ,స్కెచ్  తెలుగు ,తమిళ్ బాక్స్ ఆఫీస్ లని షాక్ చెయ్యడానికి అజిత్ లేటెస్ట్ మూవీ వివేకం ఆగష్టు లో వచ్చేస్తుంది .కాజల్ అగర్వాల్   వివేకం మూవీ లో అజిత్ కి జోడి గ నటిస్తుంది. ఈ తనకి  బ్లాక్ బస్టర్ స్  వీరం, వేదలమ్  అందించిన  శివ డైరెక్షన్  లో ఈ మూవీ రూపు దిద్దుతుంది . ఈయన  తెలుగు లో రవితేజ తో దరువు , గోపీచంద్ తో సౌర్యమ్  సినిమాలు తీశారు  ధనుష్ ,అమల పాల్ జంటగా వస్తున్న మరో తమిళ్ మూవీ వీ.ఐ .పి 2,  రఘువరన్ బి.టెక్ గా  మంచి విజయాన్ని అందుకున్న ధనుష్ ఆ సినిమా కి సీక్వెల్ గా వస్తుంది  ఈ మూవీ ని తన భార్య సౌందర్యా  డైరెక్షన్ చేసారు. ఈ మూవీ లో బాలీవుడ్ యా క్టర్ కాజోల్   చాల కాలం తరువాత సౌత్ మూవీస్ లో  విలన్ పాత్ర లో నటించారు  . ఈ మూవీ కి స్వయం హజ్ ధనుష్ మాటలు అందించారు  మరో మూవీ స్కెచ్ , విలక్షణ నటుడు  విక్రమ్ నటించిన ఈ సినిమా ఆగష్టు లాస్ట్ వీక్ లో టాలీవుడ్ వసూల్ కి రెడీ గా  ఉంది . ఈ సినిమా లో మిల్కీ బ్యూటీ  తమన్నా హీరొయిన్ ...

సినిమా షూటింగ్ లో గాయపడ్డా మంచు విష్ణు

మంచు విష్ణు కి తన లేటెస్ట్ మూవీ  "ఆచారి అమెరికా యాత్ర " షూటింగ్ లో  చిత్రి కరణ సమయం లో అపశృతి కలిగింది .బైక్ మీద నుంచి కింద పడి గాయ పడ్డారు  .ఈ సినిమా బృందం  ప్రస్తుతం మలేసియా లో  పర్యటిస్తుంది .ప్రస్తుతం  ఆయన మలేషియాలోని ఓ హాస్పిటల్ లో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.

టీజర్ తో బాలయ్య వసూల్ !!

నట సింహం బాలకృష్ణ గారు నటించిన  పైసా వసూల్ ! సినిమా  సోషల్ మీడియా లో అనేక వసూళ్లు సాధిస్తుంది . గత మూడు రోజుల్లో ఇప్పటికే 3.3 మిలియన్స్  వ్యూస్ తో యూట్యూబ్ లో రికార్డ్స్ సృష్టిస్తుంది .బాలకృష్ణ నటించిన  వ  సినిమా  గౌతమిపుత్ర శాతకర్ణి తో తన సత్తాఏంటో చూపించారు. మల్లి అదే స్పీడ్ తో 101 వ మూవీ పైసా వసూల్ తో వస్తున్నారు  వ టీజర్ తో.దుమ్ములేపుతున్న బాలయ్య , రికార్డ్స్ బ్రేక్ చేసే పనిలో ఉన్నారు,పూరి జగన్నాథ్ దర్శకత్వం లో వస్తున్న ఈ సినిమా టాలీవుడ్ ని షాక్ చేస్తుంది .